Wednesday, April 2, 2014

SUNDARI, SUBBARAO, SARAGAALU -part 1

సుందరి, సుబ్బారావు, సరాగాలు.  
_ రాజేష్
             శోభనం గది, మళ్ళెపూలు, గులాబీలు ఇతరత్రా పూలతో అందంగా అలంకరించబడిన పందిరి మంచం ... ఒక పక్క టీపాయ్ పైనీట్ గా సర్ది వుంచిన పాలు, పళ్ళు, స్వీట్స్ ... కొత్త పెళ్ళి కొడుకు సుబ్బారావు కాలుగాలిన పిల్లిలా టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ నవ వధువు రాక కోసం ఎదురు చూస్తున్నాడు ..అతను ఎదురుచూసిన గడియ రానే వచ్చింది. తెల్ల చీరలో అందంగా మెరిసిపోతున్న పెళ్ళి కూతురు సుందరిని గదిలోకి నెట్టి తలుపులు మూసారు ముత్తయిదువలు ... నునుసిగ్గు దొంతరలతో గదిలోకి అడుగిడిన సుందరి వెంటనే చక చక తన పైట తీసి తొడుక్కున్న బ్లౌజ్ మరియు బ్రా విప్పేసింది...అరె.. ఇదేం పని ...ఏం చేస్తున్నావు?” అన్నాడు సుబ్బారావు.  సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ కాలి బొటన వేలితో నేల మీద సున్నాలు చుడుతూ..  మరే... మరే... లోపలకి రాగానే వెంటనే పాలు ఇవ్వమని అమ్మ చెప్పింది ...  చెప్పింది సుందరి.
                     ఆ తరువాత రోజు సుబ్బారావు ఫ్రెండ్స్ కు పార్టీ ఇస్తున్నాడు. అయితే డల్ గా వున్న సుబ్బారావును గమనించి ఏంటోయ్, కొత్త పెళ్ళికొడుకువి, అంత డల్ గా వున్నావేంటి? రాత్రి ఏం జరగ లేదా!?” అడిగారు ఫ్రెండ్స్. బదులుగా సుబ్బారావుఅంతా బాగానే జరిగింది. ఐతే ఉదయాన్నే బైటకు వచ్చే ముందు ఆమె నా భార్య అనే విషయం మర్చిపోయి, పాత అలవాటు ప్రకారం వంద రూపాయలు టిప్ ఇచ్చాను.చెప్పాడు. అరె ఎంత పని జరిగింది. మీ ఆవిడ బాగా గొడవ చేసిందా!?” ఆతురతగా అడిగారు. లేదురా, అలా జరిగినా బావుండేది. కాని ఆమె నాకు ఇరవై రూపాయలు చిల్లర తిరిగి ఇచ్చింది.మరింత విచారంగా చెప్పాడు సుబ్బరావు.
              ఓస్ అంతేనా, నా ఫస్ట్ నైట్ ఐతే మా ఆవిడ నాకే ఫైన్ వేసింది తెలుసా!?” అన్నాడు మన్మధ రావు.  ఫస్ట్ నైట్ ఫైనా! అదెలా?” అడిగాడు సుబ్బారావు. మా ఆవిడ ట్రాఫిక్ పోలిస్ అని తెలుసుగా, ఓవర్ స్పీడ్ అని వంద రూపాయలు, రాంగ్ వే అని రెండు వందల రూపాయలు, హెల్మెట్ లేదని నాలుగు వందల రూపాయలు ఫైన్ వసూలు చేసింది...  చెబుతున్నాడు మన్మధ రావు. మధ్యలో రామారావు కల్పించుకుని చెప్పాడు, ఇంకా నయం, మా ఆవిడైతే టీచర్. సరిగా కుదిరే వరకూ ఇరవై ఐదు సార్లు ఇంపోజిషన్ చెయ్యమంది….”    
                 సుందరి పుట్టింటికి వెళ్ళి రెండు రోజుల తరువాత తిరిగి వచ్చింది. కాసేపటి తరువాత ఆమె కొడుకు చింటూ వచ్చి చెప్పాడు. మమ్మీ! నిన్న నేను దాక్కునే ఆట ఆడుతూ, నీ బెడ్ రూంలో దాక్కున్నాను. అప్పుడు డాడీ, ఇంకో ఆంటీ  వచ్చి నీ బెడ్ మీద పడుకుని.... సుందరి మధ్యలోనే వాణ్ణి ఆపి ఇంకా చెప్పకు, మీ డాడీ రానీ, సంగతి తేలుస్తాను.అని చింటూను ఆడుకోడానికి పంపేసింది. ఆ సాయంత్రం సుబ్బారావు ఇంటికి రాగానే ఈ వేళ మీ సంగతి అటో ఇటో తేలాల్సిందే, ఇక మీతో కాపురం చేయడం నా వల్ల కాదు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా... అంటూ మొదలు పెట్టింది. విషయం తెలియని సుబ్బారావు ఏం జరిగింది?” అంటూ కంగారు పడ్డాడు. చింటూ! నిన్న ఏం జరిగిందో చెప్పరా. అంటూ, చింటూని పిలిచింది. మమ్మీ! నిన్న నేను దాక్కునే ఆట ఆడుతూ, నీ బెడ్ రూంలో దాక్కున్నాను. అప్పుడు డాడీ, ఇంకో ఆంటీ  వచ్చి నీ బెడ్ మీద పడుకుని, ఇంతకు ముందు డాడీ కేంప్ కు వెళ్ళినప్పుడు, నువ్వు రామారావు అంకుల్ చేసుకున్నట్టు చేసుకున్నారు.” .. ?!                       
               మూడవతరగతి చదువుతున్న చింటు మేడం ని తెగ ఇబ్బంది పెడుతున్నాదు. "మేడం నా అక్కయ్య నాల్గవ తరగతిలో చదువుతుంది. నేను తనకన్నా తెలివైనవాణ్ణి. కాబట్టి నన్ను కూడ నాల్గవ తరగతిలో చేర్చండి" అనేది వాడి వాదన. విసిగి పోయిన మేడం కుర్రాడి గోల భరించలేక వాడిని ప్రిన్సిపాల్ చేంబర్ కి తీసుకెళ్ళింది. జరిగిందంతా విన్న తరువాత ప్రిన్సిపాల్ కుర్రాడికి చిన్న పరీక్షపెట్టాలని నిర్ణయించుకున్నాడు." 3, 3  ఎంత?" అడిగాడు ప్రిన్సిపాల్."  ఆరు" జవాబిచ్చాడు చింటు. "6, 6 ఎంత?" మళ్ళి అడిగాడు ప్రిన్సిపాల్. "పన్నెండు" కుర్రాడి జవాబు. ఇలా కొన్ని ప్రశ్నలడిగాక సంతృప్తి చెందిన ప్రిన్సిపాల్ కుర్రాడిని నాల్గవ తరగతికి పంపించవచ్చని ఒప్పుకున్నాడు. అయితే మేడం నేను కూడ కొన్ని ప్రశ్నలు అడుగుతాననిచెప్పి కుర్రాడ్ని అడగటం ప్రారంభించింది.
 మేడం:ఆవుకు నాలుగుండి, నాకు రెండే ఉండేవేవిటి?
చింటు: కాళ్ళు
మేడం: నీ ప్యాంట్ లో ఉండి నా దగ్గర లేనిదేవిటి?
చింటు: జేబులు
మేడం: ఇంగ్లీష్ లో 'సి' అక్షరం తో మొదలయ్యి 'టి' అక్షరం తో అంత్యమై.... జుట్టుండి, రుచిగా లోనతడి తడిగా      ఉండేదేవిటి?
చింటు: కోకోనట్
మేడం: లోపలికి వెళ్ళేటప్పుడు గట్టిగా, లేత ఎరుపు రంగులో ఉండి బయటకొచ్చేటప్పుడు మెత్తబడి తడిసుండేదేవిటి?
చింటు: చ్యూయింగ్ గమ్
మేడం: నువ్వు నాలోకి కడ్డీని దూరుస్తావు. నన్ను కట్టేసి లేపుతావు. నీకంటే ముందు నేను తడుస్తాను. నేనెవర్ని?
చింటు: టెంట్
మేడం: నువ్వు నాలోకి వేలు దూరుస్తావు. తోచనప్పుడు వేలు తిప్పుతావు. ప్రతి మగాడికి ఇది కావల్సిందే.         ఏవిటది?
చింటు: నిశ్చితార్ధం నాడు తొడిగే ఉంగరం.
            ప్రిన్సిపాల్ ఏవీ పాలుపోక దిక్కులు చూడడం మొదలెట్టాడు.
మేడం: వేరు వేరు కొలతల్లో ఉంటాను. నలతగా ఉంటే తడుస్తాను. గట్టిగా ఊదితే సేదతీరుతాను. నేనెవర్ని?
చింటు: ముక్కు
మేడం: పదునైన మొనతో ఉండి గట్టిగాగుచ్చుకుంటాను. శబ్దం చేస్తూ దూసుకెళ్తాను. నా పేరేవిటి?
చింటు: బాణం
మేడం: 'ఎఫ్' అక్షరం తో మొదలై చివర 'కె' అక్షరం ఉండే ఇంగ్లీష్ పదం. సరిగ్గా కుదరక పోతే బదులుగా చేతిని వాడుతారు.
చింటు: ఫోర్క్
మేడం: మగాళ్ళందరికీ ఉండేది. కొందరిది పొడుగ్గా, కొందరిది పొట్టిగా. పెళ్లి తరువాత పెళ్ళానికి ఇచ్చేది?
చింటు: ఇంటి పేరు
మేడం: మగాడిలో ఉండే ఓ అంగం. కండరాలు, నరాలు తప్ప ఎముకలుండవు.ఆడదాన్ని 'ప్రేమించదంలో' దీని పాత్ర గొప్పది?
చింటు: హృదయం
ప్రిన్సిపాల్ నిట్టూరుస్తూ మేడంతో చెప్పాడు. "ఈ కుర్రాడ్ని 'యూనివర్సిటీ'కి పంపించండి. మీరడిగిన అన్ని ప్రశ్నలకూ నేను తప్పు జవాబులు ఊహించాను. 
                         సుందరి పనిపిల్లని ఆగ్రహంగా తిడుతోంది. "ఇప్పటికి మూడు పాంటీలు పోయాయి. కొత్త పాంటీ ఒక్క సారే వేసుకున్నాను. ఇంకెవరు తీస్తారు. నాకు నీ మీదే అనుమానం". పనిపిల్ల ఆవేశంగా నేనేం చేసుకుంటా నమ్మా నీ పాంటీలు. అసలు అటువంటివి మా ఇంటా వంటా లేవు. అయ్యగారూ మీరు చెప్పండి. మీరు చూసేరు గదా నేనెప్పుడైన పాంటీ వేసుకున్నానా !?  చెప్పండి.
                 “ ఏమండీ మీరు ఆఫీసులోనే ఉన్నారా?”  ఫోన్ లో అడిగింది సుందరి.ఆ... ఆఫీసులోనే ఉన్నాను. ఇంతకీ ఏం జరిగింది.” “ మరేం లేదండీ... హఠాత్తుగా మన పని మనిషి కనబడటం లేదు. మీరు ఆఫీసులోనే ఉన్నారో... లేదో చూద్దామని."
                          “ మొన్న నేను మా ఆవిడతో సరసాలాడ్డం మా పనిమనిషి చూసింది.”  అన్నాడు సుబ్బారావు. "ఆ తరువాతేం జరిగింది ?" అడిగాడు కుమార్.నిన్నటి నుండి పనిలోకి రావడం మానేసింది! చెప్పాడు సుబ్బారావు.
                      “....ఛీ..ఛి మిమ్మల్ని చేసుకొని ఏం సుఖపడ్డానులెండి...! కోపంగా సామాన్లన్నీ విసిరేస్తూ, అంది సుందరి.నన్ను చేసుకొని సుఖపడందే నువ్వు పిల్లల్ని కన్నావా...?ఇంకా కోపంగా అరిచాడు సుబ్బారావు.
                          నా భార్య ఎప్పుడూ తన మొదటి భర్త గురించే చెబుతుంటిందిరా! బాధగా అన్నాడు రామారావు.నీ భార్యే నయంరా! నా భార్యయితే ఎప్పుడూ తనకు కాబోయే భర్త గురించే చెబుతుంటిందిరా విషాదంగా అన్నాడు సుబ్బారావు.
                   ఓ హాలిడే సుందరి క్లబ్ కు వెళ్ళి స్నేహితురాళ్ళతో కబుర్లలో పడింది.
                 మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటానంటే సిగ్గు, శరం లేకుండా ఒప్పేసుకున్నారట! ఎందుకు?అడిగింది రజని. మా అత్తగారితో పోట్లాడ్డానికి నేనొక్కదానిని సరిపోవడం లేదు. అందుకనే.... చెప్పింది రేణుక.
నేను నెల రోజులు ఎక్సర్ సైజ్ చేసి ఐదు కిలోల బరువు తగ్గించుకున్నాను. తెలుసా! అంది రాజి.నెల రోజులకు ఐదు కిలోలు తగ్గావా...! నేను ఒకే ఒక్కరోజులో డెబ్బైకేజీలు బరువు తగ్గానుఅంది రోజా.'నిజమా ... ' అదెలా...?’ “ఏముంది...! మా ఆయనకు విడాకులిచ్చేశాను.
            అదే సమయంలో సుబ్బారావు తన కొత్త గాళ్ ఫ్రెండ్ తో షికారు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. మాట్నీ షో చూసిం తర్వాత, ఆ సాయంత్రం పార్క్ లో వుండగా ఆమె హాండ్ బేగ్ లో ఒక యువకుడి ఫొటో చూశాడు సుబ్బారావు. ఈ ఫొటో ఎవరిది? నీ మాజీ బోయ్ ప్రెండ్ దా?”  అనుమానంగా అడిగాడు సుబ్బారావు. ఆమె సుబ్బారావు పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టి, చెప్పింది.  అది నేనే డియర్, సర్జరీ కి ముందు
                          ఆ రోజు సుందరి, సుబ్బారావు సరదాగా టి.వి. చూస్తున్నారు.
ఒక ప్రముఖ హీరొయిన్ చాన్నాళ్ళ తర్వాత ఒక సినిమాలో ఛాన్స్ రావడంతో ఆ ఆనందాన్ని టి వి లో పంచుకుంటుంది.
వ్యాఖ్యత: మీరు చాన్నాళ్ళ తర్వాత ఈ సినిమాలో ఎలా నటించేరు.
హీరోయిన్: నిజానికి నేను చాల బిజీ. కధ విన్నాక ఒప్పుకున్నాను.
వ్యాఖ్యత: ఇందులో గౌనుతో చెట్టు ఎక్కే సీన్లో మీరు చెడ్డీ వేసుకోకుండా నటించారని .. ..
హీరోయిన్: నిజానికి అప్పటి వరకూ నేను చెడ్డీ వేసుకునే ఉన్నాను. అసిస్టెంట్ వచ్చి షాట్ కి రెడీ అవ్వమంటే పొరపాటుగా అర్ధం చేసుకున్నాను. ఇక టైం లేక అలాగే ........
                  చింటు టేబుల్ మీద పుస్తకాలు సర్దుకుంటున్నాడు. ఇంతలో కొన్ని పుస్తకాలు కింద పడ్డాయి. చింటు ఒక చెయ్యి ఛాతికి అడ్డుగా పెట్టుకుని, మరొక చేత్తో పుస్తకాలు తీస్తున్నాడు. సుబ్బారావు అది గమనించి,చింటూ, ఆ చెయ్యెందుకు అలా అడ్డుగా పెట్టావుఅని అడిగాడు. నాకు భయంగా ఉంది డాడీచెప్పాడు చింటు. ఎందుకు భయం!?” ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు. చింటు చెప్పాడు,ఈ రోజు క్లాస్ లో మా టీచర్ ఇలానే టేబుల్ మీద నుండి కింద పడిన పుస్తకాలు తీసుకుంటుంటే ఆమె లంగ్స్ రెండూ బయటకొచ్చేశాయి, అందుకే...   
                 సుబ్బారావుకు తెలియని విషయంగానీ, చేతగాని పని గాని లేదు. జాక్ ఆఫ్ ఆల్, మాస్టర్ ఆఫ్ నన్లా అతనికి అన్నింటి లోనూ ప్రవేశం వుంది.
             ఒకసారి అతనికి వివిధ సంస్థలకు సైన్ బోర్డ్ లు రాసే అవకాశం వచ్చింది. అతను రాసిన సైన్ బోర్డ్ లలో కొన్ని ఇలా వున్నాయి.
గుడి ముందు : మీ చెప్పులు, సెల్ ఫోన్ లు, ఇతర విలువైన వస్తువులు ఎక్కడ బడితే అక్కడ వదలకండి.            ఇతరులు, అవి తమ ప్రార్ధనా ఫలితంగా అక్కడ వున్నాయని భావించే అవకాశం వుంది.
ఆటో గారేజ్ ముందు :          ఒకవేళ మేం మీ వాహనం బ్రేకులు బాగు చేయలేక పోయినా, హారన్ మరింత బిగ్గరగా మ్రోగేలా చేయగలం.
బార్ ముందు : బిల్ ఎంతయ్యిందో మర్చిపోయేంతగా తాగలేని వారు, అడ్వాన్స్ గా ముందుగానే చెల్లించండి.
డ్రైవింగ్ స్కూల్ ముందు : మీ భార్య డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటుంటే, ఆమె దారిలో అడ్డుగా నిలబడకండి.
వేశ్యా వాటిక ముందు : వివాహితులకు ప్రవేశం లేదు. మా సేవలు అవసరమున్న వారికే గానీ, అత్యాశ పరులకు కాదు.
లైబ్రరీ ముందు : నిశ్శబ్ధంగా వుండండి. ముఖ్యంగా కామ శాస్త్ర బుక్స్ చదివే వారు, రెండు చేతులతో పుస్తకాన్ని పట్టుకోవలెను.     
                        సుందరి జనరల్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. కొన్ని సాధారణ పరీక్షల తరువాత డాక్టర్ చెప్పాడు.వెల్, పల్స్ రేట్ బావుంది. సుగర్ లెవెల్ నార్మల్, బి.పి. ఓకె. హార్ట్ బీట్, లంగ్స్ పర్ఫెక్ట్. ఫైనల్ గా మీ ఆడవాళ్ళను ఎప్పుడూ ట్రబుల్స్ లో పడేసే ఆ క్యూట్, లిటిల్ ఆర్గాన్ని టెస్ట్ చేయాలను కొంటున్నా”  అన్నాడు చిన్నగా నవ్వుతూ. సుందరి వెంటనే డ్రస్ విప్పడం ప్రారంభించింది. డాక్టర్ కంగారుగా నా ఉద్దేశం అది కాదు. నేను మీ నాలుక ను పరీక్షించాలను కొంటున్నా  చెప్పాడు.  
                                సుందరి ఎంత గడుసుదో తెలియజేసే సంఘటన ఒకటి జరిగింది. ఒకసారి  సుందరి, సుబ్బారావు ఫామిలీ ఫ్రెండ్స్ ను డిన్నర్ కు పిలిచారు.  ఆ ఫంక్షన్ కోసం పట్టు చీర కొనడానికి, సిటీలో బాగా పేరున్న పెద్ద షాపింగ్ మాల్ కు వెళ్ళింది. డిస్కౌంట్ ఆఫర్ లో ఓ ఖరీదైన చీరకొని, ఇంటికెళ్ళి చూసేటప్పటికి చీరలో చిన్న డామేజ్ కనబడింది. మళ్ళీ తిరిగి షాప్ కు వెళ్ళి, సేల్స్ మేన్ ను ఆ చీర మార్చి మరో చీర ఇవ్వమని కోరింది.సారీ మేడమ్ మీరీ చీర డిస్కౌంట్లో కొన్నారు. మార్చడం కుదరదు.   చెప్పాడు సేల్స్ మేన్. ఆమె రెండు మూడు రకాలుగా అడిగి చూసింది. ఐతే సేల్స్ మేన్ అందుకు నిరాకరించాడు. అప్పుడు సుందరి రెండు చేతులూ తిన్నగా పైకెత్తి, సేల్స్ మేన్ ను చూస్తూ రబ్ మై నిపుల్స్, రబ్ మై నిపుల్స్, అంటూ అరిచింది. అతడు షాక్ అయ్యాడు. కొందరు కస్టమర్లు వింతగా ఆమె వైపు చూశారు. సేల్స్ మేన్ కంగారుగా మేడమ్ ! ఏమంటున్నారు  అన్నాడు. ఆమె అతడి మాట పట్టించుకోకుండా మళ్ళీ రబ్ మై నిపుల్స్, రబ్ మై నిపుల్స్, అంటూ అరిచింది. కొందరు కస్టమర్లు గుంపుగా ఆమె వెనుక చేరారు. ఈ హడావిడికి షాప్ మేనేజర్ వచ్చి విషయమేంటని అడిగాడు. సుందరి చీర డామేజ్ గురించి చెప్పింది. మేనేజర్ కూడా సేల్స్ మేన్ ను సమర్ధిస్తూ చీర మార్చడం కుదరదని చెప్పాడు. అంతే సుందరి మళ్ళీ రబ్ మై నిపుల్స్, రబ్ మై నిపుల్స్, అంటూ ఇంకా బిగ్గరగా అరిచింది. ఈసారి మేనేజర్ షాక్ అయ్యాడు. గుంపు పెరిగింది. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు ?! అన్నాడు కాస్త టెన్షన్ గానూ, ఆశ్చర్యంగానూ. దానికి సుందరి అవును, నన్ను ఎవరైనా ఎంజాయ్ చేసేటపుడు, నా నిపుల్స్ రబ్ చేస్తేనే నాకూ బావుంటుంది. చెప్పింది సుందరి. ఆమె సెటైర్ అర్ధం అయిన జనం చప్పట్లుకొట్టారు. మేనేజర్ చీర మార్చి ఇచ్చాడు.
                       ఆ సాయంత్రం సుబ్బారావు ఇంటికి ఫామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబంతో పాటు డిన్నర్ కు వచ్చారు. కొంతసేపు మాటల్తో, ఆటలతో సరదగా గడిపిన తరువాత అంతా భోజనాలకు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నారు. సుబ్బరావు తన ఎనిమిదేళ్ళ కొడుకు చింటు ని భోజనానికి ముందు ప్రార్థన చేయమని చెప్పాడు. కాని డాడీ, నాకు ప్రార్థన ఎలా చేయాలో తెలీదు చెప్పాడు చింటు. సింపుల్, మన అథిదుల గురించి, మన కుటుంబం గురించీ, ఇరుగు పొరుగు వారి గురించీ ఇంకా పేదవారి గురించి అందరూ మంచిగా వుండాలని దేవునితో చెప్పు. చెప్పాడు సుబ్బారావు. చింటు ప్రార్థన ప్రారంభించాడు. దేవుడా! మా నాన్నగారి     
గెస్ట్ లందరూ ఇక్కడకు వచ్చినందుకూ ఈ డిన్నర్ ఏర్పటు చేసినందుకూ కృతజ్ఞతలు. వారిని దీవించు. వారి పిల్లలు నా చాక్లెట్లు, ఐస్క్రీమ్ మొత్తం తినేశారు. ఐనా సరే వారిని కూడా దీవించు. వాళ్ళు మళ్ళీ ఇక్కడకు రాకుండా చెయ్యి. మమ్మీ, డాడీ లేనప్పుడు పెద్దక్కతో ఆమె గదిలో ఎప్పుడూ కుస్తీలు పట్టే మా పక్కింటి అబ్బాయిని క్షమించు. మా డాడీ ఫోన్ లో వున్న బట్టలు లేని పేద అమ్మాయిలందరికీ బట్టలు దొరికేలా చెయ్యి. డాడీ లేనప్పుడు, మమ్మీ గదిలో పడుకునే పేద అంకుల్సందరికి కొత్త ఇళ్ళు కట్టించివ్వు......ఇంకా...., ఇంకా చాలు ఆపుఅరిచాడు సుబ్బారావు. 
                                                                                                                                                        (ఇంకా ఉంది)

1 comment:

  1. నచ్చితే లైక్ చేయండి, లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని బట్టి తరువాతి భాగం పోస్ట్ చేస్తాను.

    ReplyDelete